పర్యావరణంలో ముందుంటది... సంతోషమే ఈ దేశం బలం... ఎక్కడో ఏంటో ఆసక్తికరమైన ఆ వివరాలేంటో?
మనం పచ్చదనం పర్యావరణంపై బోలెడు నినాదాలు వింటూనే ఉంటాం. కానీ వీటిని పరిరక్షించుకోవడంలో ఎంత ముందున్నాం? ఈ విషయంలో భూటాన్ ప్రత్యేక స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో పర్యావరణ రక్షణపై ప్రత్యేక నిబంధన ఉంది ఈ దేశంలో మాత్రమే. దేశ వైశాల్యంలో 60 శాతం అడవులు ఉండాలన్నది ఇక్కడి రాజ్యాంగ నిబంధన. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మొక్కలు కానుకలుగా ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం.

జెండా: పతాకంపై జాతీయ చిహ్నం డ్రాగన్ ఆకారం తెలుపు నలుపు రంగుల్లో ఉంటుంది. దీని తెలుపు స్వచ్ఛతకు గుర్తు. పసుపు రంగు రాజ్యాధి కారానికి, కాషాయం బౌద్ధమతానికి సూచికలు. |
|
|
|
|