

దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక శుచీంద్రం అని పిలువబడుతోంది. నేరం చేసిన వారిని ఆలయానికి రప్పించి, సభ పెట్టి, కాగుతున్న నేతి లో చేతులుంచి, బొబ్బలు రాక పొతే నిర్దోషి అని తేల్చటం ఈ మధ్య వరకు ఉందట. ముఖ మండపంలో ఒకే స్తంభం పై చెక్కిన పొడుగాటి వెదురు బొంగుల వంటి రాతి కర్రలలో నుంచి సంగీతం లోని సప్త స్వరాలు, వివిధ శ్రుతులతో వినిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఒకే స్థంభం మీద ముందు పురుషాకృతి, వెనుక స్త్రీ రూపం వుండటం మరో వింత.
విభూతి తో అభిషేకం - తిరు చందూర్
తంజావూరు బృహదీశ్వరుడు

Total area - 4 Acres.
Rajagopuram - 135 Feet.
Height of Giant Nandhi - 12 Feet.
Width of Southern area - 301 Feet.
Width of Northern area - 281 Feet .
Width of Western area - 244 Feet .
Width of Eastern area - 183 Feet.

No comments:
Post a Comment